naresh
Amazon.in15 Jul 2025
Product is Good Product is Good
నేను, నా ev vehicle, Ather 450x కి వాడుతున్న, నేను, వైఫై టైమర్ & programar టైమర్ నీ కూడా, యూజ్ చేసా... వాటిలో ఒక్కటి గమనించాను .. ఆ రెండింటిలో కూడా , కరెంట్ పోయినపుడు టైమర్ అదే టైం నుండి కొనసాగట్లేదు. Remaining time నుండి కంటిన్యూ గా పవర్ consumption అవుతుంది , ఈ 3-pin టైమర్ socket లో, కరెంట్ పోయినపుడు, ఇంకా ఎంత టైం మిగిలి ఉంటుందో.. మళ్ళీ అంతే టైం నుండి టైమర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కి, నైట్ టైం చార్జింగ్ కి, ఎంత టైం పడుతుందో, అంత టైం సెట్ చేస్తే ... ఆటోమేటిక్ గా... అదే పవర్ కట్ ఆఫ్ అవుతుంది.. ఆ టైం అయిపోయాక, మళ్ళీ కరెంట్ , ఎన్ని సార్లు పోయి వచ్చిన కూడా .. మళ్ళీ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తేనే పవర్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం ఎంత టైం సెట్ చేస్తామో, స్విచ్ ఆన్ చేసినపుడు అదే టైం default ga chupisthundi.. + - buttons ద్వారా 15 నిమిషాలు ఎక్కువ గానీ , తక్కువ గానీ సెట్ చేసుకోవచ్చు. + బటన్ ను 4 సార్లు ప్రెస్ చేస్తే 60నిమిషాలు గా ఒక గంట (1.0) గా , display lo chupisthundi ... Display kuda red colour lo , Led lo chupisthundi... Read more Read less









